ఐరన్ అత్యంత అవరసమైన పోషకం. ఐరన్ తగ్గితే జీవక్రియల మీద ప్రభావం పడుతుంది.

బ్రకొలిలో ఫైబర్‌తో పాటు మంచి ఐరన్ రిసోర్స్ కూడా.

చిక్కుళ్లలో కూడా ఐరన్ పుష్కలం.

బీట్ రూట్ ఏ రూపంలొ తీసుకున్నా రక్తవృద్ధి జరుగుతుంది.

విటమిన్ సి ఎక్కువగా ఉండే పళ్లు జామ, ఉసిరి, సిట్రస్ పళ్లు తీసుకుంటే హీమోగ్లోబిన్ పెరుగుతుంది.

పాలకూర, బచ్చలి కూర వంటి ఆకుకూరల్లో కూడా ఐరన్ ఎక్కువ.

ఆలుగడ్డలు బేక్ చేసి తీసుకుంటే ఐరన్ లభిస్తుంది.

ఖర్జూరాల్లో ఐరన్ సమృద్దిగా దొరకుతుంది.
Representational Image : Pexels