ఈ ఆరు సూపర్ ఫుడ్స్ తింటున్నారా? లేదా? ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా కొన్ని ఆహారపదార్థాలను తినాల్సిందే. మీరు ఇప్పటి నుంచి రోజూ లేదా రెండు రోజులకోసారి వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. అవిసె గింజలు కొబ్బరి నూనె బొప్పాయి క్వినోవా కలబంద జెల్ ఆలివ్ నూనె