నటిగా పాన్ ఇండియా స్టార్ డమ్ ను సంపాదించుకున్న ప్రముఖ నటి సన్నీ లియోన్.

వరుస సినిమాలతో ఇప్పటికే ప్రేక్షకుల నుంచి ఎనలేని క్రేజ్ సంపాదించింది.

2012లో 'జిస్మ్ 2'తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.

'కరెంట్ తీగ' పేరుతో సన్నీ లియోన్ తెలుగు ప్రేక్షకుల్నీ అలరించింది.

ప్రస్తుతం దుబాయ్ వెకేషన్ లో ఉన్న ఈమె.. రీసెంట్ గా స్కేటింగ్ చూస్తూ కనిపించింది.

తన క్యూట్ లుక్స్ తో ఎంజాయ్ చేస్తూ కనిపించింది.

ఈ మధ్యే భర్త డేనియల్ వెబర్ తో కలిసి మాల్దీవులు టూర్ వెళ్లిన సన్నీ లియోన్.

ఇటీవలే దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్ చేసింది.

Image Credits: Sunny Leone/Instagram