సుమ... స్టార్ యాంకర్. యాక్టర్ రాజీవ్ కనకాల వైఫ్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.  వాళ్ళ రేర్ ఫొటోలు

భర్త రాజీవ్ కనకాలతో సుమ 

కుమారుడు రోషన్, సుమ కనకాల

అమ్మాయి మానేశ్విని కనకాలతో సుమ

ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా? సుమ చిన్నప్పటి ఫొటో ఇది.

తల్లి పి. విమలతో సుమ

బహుశా... సుమ టీనేజ్ ఫొటో ఏమో ఇది! ఫొటోలో ఆమెతో ఉన్నది తండ్రి పి.ఎన్. కుట్టి

సుమ కనకాల, రోషన్ (All Images Credit: Instagram/Suma Kanakala)