ఈ ఫోబియాలు మీకున్నాయా?



ప్రతి మనిషికి ఏదో ఒక భయం ఉంటుంది. ఆ భయాన్నే ఫోబియా అంటారు.



నోమో ఫోబియా
(మొబైల్ ఫోన్ లేకుండా ఉండాలనే భయం)



ప్లూటో ఫోబియా
(డబ్బులంటే భయం)



క్లాంతో ఫోబియా
(పసుపు రంగంటే భయం)



అరిత్మోఫోబియా
(అంకెలంటే భయం)



అబ్లుటోఫోబియా
(స్నానం చేయడమంటే భయం)



ఆక్టోఫోబియా
(ఎనిమిది అంకె అంటే భయం)



గ్లోబో ఫోబియా
(బెలూన్లంటే భయం)



వెస్టిఫోబియా
(దుస్తులంటే భయం)