సౌత్ సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు, ప్రస్తుతం ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం! 2.0 - రూ.575 కోట్లు ప్రాజెక్ట్ K - రూ.500 కోట్లు పొన్నియన్ సెల్వన్ - రూ.500 కోట్లు ఆదిపురుష్ - రూ.500 కోట్లు ది గుడ్ మహారాజా - రూ.400 కోట్లు సాహో - రూ.350 కోట్లు థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ - రూ.310 కోట్లు రాధేశ్యామ్ - రూ.350 కోట్లు బ్రహ్మాస్త్ర - రూ.300 కోట్లు ఆర్ఆర్ఆర్ - రూ.575 కోట్లు