స్టార్ యాంకర్ సుమ కనకాల ఇప్పుడు సెలవుల్లో ఉన్నారు. బిజీ షెడ్యూల్ నుంచి కాస్త బ్రేక్ తీసుకుని టూర్ వేశారు. ఇదిగో... ఇలా సముద్ర తీరంలో సుమ కనకాల ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. సుమ కనకాల మాల్దీవులు వెళ్లినట్లు సమాచారం. తీరిక లేకుండా వర్క్ చేయడం వల్ల చిన్న బ్రేక్ తీసుకున్నారట. రీసెంట్‌గా సుమ కనకాల పోస్ట్ చేసిన వీడియో, ఇటువంటి సిట్యువేషన్ మీకు ఎప్పుడైనా ఎదురైందా? శ్రీవిష్ణు 'అల్లూరి' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు సుమ కనకాల ఈ డ్రస్‌లో అటెండ్ అయ్యారు. 'పొన్నియన్ సెల్వన్' హైదరాబాద్ ప్రీ రిలీజ్ వేడుకలో సుమ లేకపోవడంతో ఆమె ఫ్యాన్స్ వెలితిగా ఫీలయ్యారు. సుమ కనకాల ప్రస్తుతం 'క్యాష్' షోకి హోస్ట్ చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఆవిడ నవ్వులు పూయిస్తున్నారు. స్టార్ హీరోల సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే సుమ కనకాల యాంకరింగ్ కంపల్సరీ అయ్యింది సుమ కనకాల ఫోటోలు (All Images, Video courtesy - @kanakalasuma/Instagram)