పల్లకిలో ఊరేగిన శ్యామలా, ఆ కోరిక ఇలా తీరిందట! యాంకర్ శ్యామలా సోషల్ మీడియాలో భలే యాక్టీవ్‌గా ఉంటారు. శ్యామలా యూట్యూబ్ వీడియోలు భలే ఫేమస్. ప్రస్తుతం శ్యామలా సినిమా ఇంటర్యూలు చేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రీరిలీజ్ ఫంక్షన్లలో శ్యామలా సందడి చేస్తుంటారు. ఇటీవల ‘మాచర్ల నియోజకవర్గం’లో ఓ మెరుపు మెరిశారు. తాజాగా శ్యామలా పల్లకిలో ఊరేగుతున్న వీడియోను పోస్ట్ చేసింది. పెళ్లి రోజు అలా ఊరేగలేకపోయానని, ఆ కోరిక ఇలా తీరిందని పేర్కొంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ఇదే.. (Images and Videos Credit: Shyamala/Instagram)