సన్నీ లియోన్, పాయల్‌తో మంచు విష్ణు పిల్లలాట, ఎవరి తల పగిలింది?

మంచు విష్ణు ‘జిన్నా’ మూవీని ఒక రేంజ్‌లో పబ్లిసిటీ చేస్తున్నారు.

మూవీ రిలీజ్‌కు ముందే షూటింగ్‌ విశేషాలు, ఫన్నీ ఆటల వీడియోలను వదులుతున్నారు.

‘జిన్నా’లో విష్ణు గాలి నాగేశ్వరరావు’ పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో సన్నీలియోన్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది.

ఇటీవల విష్ణు ఓ సాంగ్ చిత్రీకరణ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

తాజాగా విష్ణు ‘గోలీసోడా’ మేకింగ్ వీడియోను కూడా పోస్ట్ చేశారు.

ప్రభుదేవ కొరియోగ్రఫీలో విష్ణు, పాయల్ దుమ్ము రేపారు.

షూటింగ్ గ్యాప్‌లో సన్నీ, పాయల్ తదితరులతో విష్ణు ఫన్నీ గేమ్స్ ఆడుతున్నారు.

రెండు ప్లేట్లతో తలను కొట్టడమే ఈ గేమ్. ఇందులో ఎవరి తలపగిలిందో మీరే చూడండి.

Images and Videos Credit: Manchu Vishunu/Instagram