రష్మీ వీడియో అదిరిపోయిందిగా, సుధీర్ చూశాడో లేదో!

యాంకర్ రష్మీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

రష్మీ మంచి యాంకర్‌గా పేరుతెచ్చుకుంది.

‘జబర్దస్త్’ షో రష్మీకి పాపులారిటీ తెచ్చిపెట్టింది.

ముఖ్యంగా సుధీర్‌తో లవ్ ట్రాక్ బాగా కలిసొచ్చింది.

సుధీర్ జబర్దస్త్ వీడిన తర్వాత రష్మీ ఒంటిచేత్తో షో నడుపుతోంది.

‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ బాధ్యతలు కూడా రష్మీ తీసుకుంది.

రష్మీ సోషల్ మీడియా కంటే సోషల్ వర్క్‌లో ఎక్కువ యాక్టీవ్.

అప్పుడప్పుడు తన ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది.

తాజాగా ఓ చక్కని వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇదే.

ఈ వీడియోను మరి సుధీర్ చూశాడో లేదో అని వారి ఫ్యాన్స్ అంటున్నారు.

Images and Video Credit: Rashmi Rashmi Gautam/Instagram