మాల్దీవుల్లో అమలాపాల్ అందాల విందు! అందాల అమలా పాల్ మాల్దీవుల్లో హాలిడేస్ ఎంజాయ్ చేస్తోంది. బికినీలో అందాల విందు చేస్తూ ప్రకృతి అందాలతో పోటీపడుతున్నట్లు పోజులిచ్చింది. అమలాపాల్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమలాపాల్ తాజాగా టాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. తెలుగులో తక్కువ సినిమాలు చేస్తున్నారనే ప్రశ్నకు అమలా షాకింగ్ జవాబిచ్చింది. టాలీవుడ్‌లో అంతా కుటుంబం, వారసులు అభిమానులదే పై చేయని పేర్కొంది. హీరోయిన్స్ గ్లామర్, పాటలకే పరిమితమని, నటనకు ఆస్కారం ఉండదని చెప్పింది. టాలీవుడ్‌లో అన్నీ కమర్షియల్ చిత్రాలే తెరకెక్కుతాయని అమలా పేర్కొంది. కమర్షియల్ సినిమాలకు తాను సరిపోనేమోనని అమలా తెలిపింది. Images and Videos: Amala Paul/Instagram