Image Source: pexels.com

మన ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. విద్యార్థుల ప్రశాంతమైన నిద్రకోసం కొన్నింటికి దూరంగా ఉండాలి.

Image Source: pexels.com

స్క్రీన్ సమయాన్ని తగ్గించాలి. బ్లూ లైట్ నిద్రపై ఎఫెక్ట్ చూపిస్తుంది. పడుకునే గంట ముందు స్క్రీన్ పక్కన పెట్టాలి.

Image Source: pexels.com

రాత్రి పడుకునే ముందు కెఫీన్ కలిగిన పానీయాలు తీసుకోకూడదు. అవి నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.

Image Source: pexels.com

నిద్రించే ముందు తీవ్రమైన వ్యాయామం మానుకోండి. లేకపోతే గుండె రేటుతోపాటు ఉష్ణోగ్రతను పెంచుతుంది.

Image Source: pexels.com

రాత్రి లైట్ ఫుడ్ తీసుకోండి. ఎక్కువగా తినడం లేదా స్పైసీ ఫుడ్ తినొద్దు.

Image Source: pexels.com

ఒత్తిడితో కూడిన కార్యకలాపాలకు దూరంగా ఉండండి.

Image Source: pexels.com

మీరు ప్రశాంతమైన నిద్రకోసం వాతావరణం మీకు అనుకూలంగా ఉండేలా చూసుకోండి.