చలికాలంలో స్ట్రాబెర్రీలు తింటే మంచిదేనా?

స్ల్రాబెర్రీల్లో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్‌ కంటెంట్‌ ఉంటుంది.

స్ల్రాబెర్రీల్లోని ఎక్కువ వాటర్ కంటెంట్‌ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

స్ట్రాబెర్రీల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

స్ట్రాబెర్రీల్లోని విటమిన్‌ C రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్స్, ఎలాజిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

స్ట్రాబెర్రీల్లోనియాంటీ ఆక్సిడెంట్లు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడ్డంతో పాటు బరువుని కంట్రోల్ చేస్తాయి.

స్ట్రాబెర్రీలు శరీరానికి అవసరమైన సమతుల్య ఆహారాన్ని అందిస్తాయి.

చలికాలంలో స్ట్రాబెర్రీలు తీసుకుంటే ఎంతో మంచిదంటున్నారు నిపుణులు.

All Photos Credit: Pixabay.com