బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీలు దూసుకుపోయాయి. మదుపర్లకు నేడు వేల కోట్ల రూపాయల్లో లాభం వచ్చింది.