చీరలో రష్మికను చూస్తే మతి పోవాల్సిందే

కన్నడ పిల్లయినా తెలుగువారికి చాలా దగ్గరైంది రష్మిక.

ఛలో, గీత గోవిందం సినిమాలు ఆమెను హీరోయిన్ గా నిలబెట్టాయి.



చీరకట్టులో చందమామలా ఉంటుంది రష్మిక.

వెస్ట్రన్ వేర్‌తో పోలిస్తే చీరే ఆమె అందాన్ని రెట్టింపుచేస్తుంది.

అందుకు ఈ చీర ఫోటోలే సాక్ష్యం.

Image credit: RashmikaMandanna/Instagram



Image credit: RashmikaMandanna/Instagram