ఇంతందం తట్టుకోవడం కష్టమే - శ్రీముఖిని చూస్తే ఎవరికైనా ఇలానే అనిపిస్తుంది శ్రీముఖి బ్లాక్ డ్రెస్సులో అందంగా మెరిసిపోతోంది. వరుసపెట్టి ఫోటో షూట్లతో బిజీగా మారిపోయింది. గ్యాప్ ఇవ్వకుండా అభిమానులను అలరించేస్తోంది. ఓ డ్యాన్స్ ఐకాన్ లో జడ్జిగా చేస్తోంది శ్రీముఖి. ఆ షోకు వేసుకున్న డ్రెస్సులతో ఫోటో షూట్లు చేస్తోంది. హీరోయిన్ కటౌట్ అయిన శ్రీముఖి యాంకర్ గా స్థిరపడింది. నిండైన బ్లాక్ గౌనులో శ్రీముఖి మెరిసిపోతోంది. (All Images Credit: Sreemukhi/instagram)