అద్దంలో అనూ ఇమాన్యుయెల్ - అందం ‘అణు’బాంబైతే, ఇలాగే ఉంటుందేమో! అనూ ఇమాన్యుయెల్ అనగానే.. ఆమె మత్తుకళ్లే గుర్తొస్తాయి కదా. ఆ తర్వాత నునుపైన ఆమె ముక్కు, ఆ తర్వాత దొండ పండులాంటి పెదాలు. ఆ తర్వాత.. ఇక మీకు చెప్పక్కర్లేదు. వర్ణిస్తూ పోతే ఒక పుస్తకం రాసేయొచ్చు. అందంతో అణుబాంబు తయారు చేస్తే అచ్చం ‘అను’లాగే ఉంటుంది. పాపం, అనూ అందానికి అవకాశాలు బాగానే దక్కుతున్నాయి. కానీ, సరైన హిట్ లేదు. అను, అల్లు శిరీష్‌తో నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా రిలీజ్‌కు సిద్ధమైంది. ఇటీవల విడుదలైన టీజర్ చూస్తుంటే.. హిట్టు కొట్టేలాగే కనిపిస్తోంది. ప్రస్తుతం రవితేజాతో ‘రావణాసుర’ మూవీలో అను నటిస్తోంది. అను ఇమాన్యుయెల్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మరింత సన్నబడింది. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు, అను అందంలో మాత్రం మార్పులేదు. Images Credit: Anu Emmanuel/Instagram