చుట్టూ చీకటి - భర్తతో ప్రణీత పెద్ద పెద్ద కళ్లతో కుర్రాళ్ల మనసులో గూడు కట్టుకున్న నటి ప్రణీత. కరోనా టైమ్‌లో పెళ్లి చేసుకుని, పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం ప్రణీత ఖాళీగానే ఉంది. చేతిలో పెద్దగా సినిమాలేవీ లేవు. మళ్లీ రి-ఎంట్రీ ఇచ్చేందుకు ప్రణీత కసరత్తులు చేస్తోంది. చాలా రోజుల తర్వాత ప్రణీత తన భర్తతో కనిపించింది. తాజాగా ఓ చీకటి ప్రాంతంలో భర్తతో డ్యాన్స్ చేసింది. ఈ సందర్భంగా ఆమె భర్త.. ప్రణీతను గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఈ వీడియోను ప్రణీత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తల్లిగా తాను 95 శాతం పనిచేస్తుంటే, ఆయన 5 శాతం చేస్తున్నాడని పేర్కొంది. Images Credit: Pranitha Subhash/Instagram