Image Source: sreemukhi instagram

స్టార్ యాంకర్, నటి శ్రీముఖి దుబాయ్ వెళ్లి వచ్చారు. అక్కడ ఆమె తీసుకున్న ఫోటోలు, జర్నీలో వీడియోలు చూడండి. 

Image Source: sreemukhi instagram

దుబాయ్ అంటే ఇప్పుడు గుర్తొచ్చేది బుర్జ్ ఖలీఫా. అది కనిపించేలా శ్రీముఖి సెల్ఫీ. 

Image Source: sreemukhi instagram

బుర్జ్ ఖలీఫా ముందు... శ్రీముఖి సందడి

Image Source: sreemukhi instagram

దుబాయ్‌లో శ్రీముఖి షాపింగ్ కూడా చేశారు. అప్పుడు తీసుకున్న సెల్ఫీ ఇది. 

Image Source: sreemukhi instagram

దుబాయ్‌లో ఎత్తైన భవనం నుంచి కింద నేల కనిపించేలా శ్రీముఖి తీసుకున్న ఫోటో.

Image Source: sreemukhi instagram

దుబాయ్‌లో శ్రీముఖి

Image Source: sreemukhi instagram

దుబాయ్‌ నుంచి వచ్చేటప్పుడు విమానంలో శ్రీముఖి

Image Source: sreemukhi instagram

ఎర్లీ మార్నింగ్ శ్రీముఖి బెడ్ సెల్ఫీ

Image Source: sreemukhi instagram

దుబాయ్‌ వెళ్ళడానికి ముందు శ్రీముఖి

Image Source: sreemukhi instagram

బుర్జ్ ఖలీఫా సాంగ్ పడుతున్న శ్రీముఖి

Image Source: sreemukhi instagram

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో శ్రీముఖి