బికినీలో బీచ్ బేబీ... రాయ్ లక్ష్మి రాయ్ లక్ష్మి పేరు చెబితే ఎవరికైనా గుర్తొచ్చేది రత్తాలు పాటే. తెలుగు వారికి ఐటెం గర్ల్‌గా గుర్తుండిపోయే రాయ్ లక్ష్మి బికినీ వేస్తే కళ్లప్పగించి చూడాల్సిందే. టు పీస్ డ్రెస్‌లో బీచ్ ఒడ్డున అందాలు ఆరబోస్తుంది రాయ్ లక్ష్మి. బీచ్ బేబీగా మారిపోయినా రత్తాలు ఫోటోలకు క్రేజ్ ఎక్కువ. మాల్దీవులలో అందాల విందు చేసింది. ఇన్ స్టాలా భారీ ఫాలోయింగ్ ఉంది రాయ్ లక్ష్మికి. ఏ రంగు బికినీ వేసినా ఆమె అందంగా నప్పేస్తుంది. (All Images Credit: RaaiLaxmi/Instagram)