శ్రీముఖి డ్రెస్సేంటి? ఇంత వెరైటీగా ఉంది శ్రీముఖి ఏంచేసినా అభిమానులకు నచ్చేస్తుంది. శ్రీముఖి ఏంచేసినా అభిమానులకు నచ్చేస్తుంది. బొద్దుగా ఉన్నా కూడా ముద్దుగా తయారవ్వడం ఆమెకే సొంతం. ఇప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్సు మాత్రం కాస్త వెరైటీ. చెక్స్ షర్టుతో, స్కర్టు.రంగు కూడా ఆమె శరీరానికి తగ్గట్టే ఉంది. అయినా శ్రీముఖి ఏం డ్రెస్సు వేసినా అందమే కదా. అందుకే ఈ డ్రెస్సు కూడా నప్పేసింది. (All Images Credit: Sreemukhi/Instagram)