విక్రమ్‌లో బిజోయ్‌గా కనిపించిన నరేన్‌తో మీరా జాస్మిన్ పార్టీ చేసుకున్నారు.

వీరిద్దరూ గతంలో మూడు మలయాళం సినిమాల్లో కలిసి నటించారు.

దీంతో వీరిద్దరి మధ్య స్నేహం పెరిగింది.

మీరా జాస్మిన్ ఇటీవలే సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు.

2013లో వచ్చిన మోక్ష తెలుగులో మీరా జాస్మిన్‌కు చివరి సినిమా.

మరోవైపు నరైన్ ఇటీవల బిజీ అయ్యారు.

ఖైదీ, విక్రమ్‌ల్లో తను పోషించిన బిజోయ్ పాత్రకు మంచి పేరు వచ్చింది.

లోకేష్ తర్వాతి సినిమాల్లో కూడా ఈ పాత్ర కనిపించే అవకాశం ఉంది.

విక్రమ్ తర్వాత నరేన్ మరో సినిమాకు కమిటవ్వలేదు.
(All Images Credit: Meera Jasmine Instagram)