నల్లగులాబీలా అందాల ప్రియాంక నలుపు డ్రెస్సులో ప్రియాంక జవాల్కర్ మెరిసిపోతోంది. తెలుగు సినిమాల్లో చిన్న సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తోంది. విజయ దేవరకొండతో కలిసి టాక్సీవాలాలోని అలరించింది. ఆమె బంగారు మేనివర్ణంపై నలుపు రంగు నిగనిగలాడిపోతోంది. పెద్ద సినిమాల్లో అవకాశాలా కోసం ఎదురుచూస్తోంది ప్రియాంక. (All Images credit: PriyankaJawalkar/Instagram) (All Images credit: PriyankaJawalkar/Instagram)