బుల్లితెరపై యాంకర్ రష్మీ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

'జబర్దస్త్' షోతో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ సినిమాల్లో కూడా నటించింది.

'గుంటూరు టాకీస్' లాంటి సినిమాలో ఆమె బోల్డ్ పెర్ఫార్మన్స్ ను అంత ఈజీగా మర్చిపోలేం.

ఓ పక్క సినిమాలు, టీవీ షోలు అంటూ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ.

ఎప్పటికప్పడు ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటుంది.

తాజాగా ఓ ఫోటోషూట్ లో పాల్గొంది.

వీటిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. నెటిజన్లను నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ అవుట్ ఫిట్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది రష్మీ గౌతమ్

రష్మీ లేటెస్ట్ ఫొటోలు