సూపర్ సింగర్స్ జూనియర్ కోసం అనసూయ రెట్రో లుక్‌లోకి వచ్చింది.

1980ల కాలం నాటి లుక్‌లో అనసూయ అదరగొట్టింది.

ఈ ఫొటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

కారవాన్‌లో పుస్తకం చదువుతున్న అనసూయ

అనసూయ ఇటీవలే జబర్దస్త్‌కు కూడా గుడ్‌బై చెప్పింది.

అనసూయ నటించిన దర్జా సినిమా ఇటీవలే విడుదల అయింది.

ఈ సినిమా టాక్ కూడా అంత పాజిటివ్‌గా లేదు.

ప్రచారం సరిగ్గా చేయకపోవడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా రాలేదు.
(All Images Credits: Anasuya Instagram)