'గుంటూరు కారం'లో మహేష్ సరసన శ్రీలీల నటిస్తున్నారు. వాళ్ళిద్దరిపై తీసిన 'ఓ మై బేబీ' పాటలో ఆమె లుక్ ఇది. 'ఓ మై బేబీ' పాటకు శ్రీ లీల ఇలా స్టెప్స్ వేశారు. సోషల్ మీడియాలో ఆ స్టెప్స్ వైరల్ అయ్యాయి. ప్రేక్షకులను కూడా 'ఓ మై బేబీ' పాటకు స్టెప్స్ వేయమని శ్రీ లీల కోరారు. ఆమె డ్యాన్స్ క్యూట్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు కొందరు. 'ఓ మై బేబీ' పాటలో మహేష్ బాబుకు శ్రీ లీల ముద్దు ఇచ్చే సీన్ కూడా ఉందండోయ్! 'ఓ మై బేబీ' పాటలో మహేష్ బాబు, శ్రీ లీల... లిరికల్ వీడియోలో ఈ విజువల్ షేర్ చేశారు. 'గుంటూరు కారం' సినిమాలో మాస్ లుక్ లో మహేష్ బాబు 'గుంటూరు కారం' చిత్రీకరణలో మహేష్ బాబు, త్రివిక్రమ్ 'గుంటూరు కారం' సెట్స్‌లో నిర్మాతలు చినబాబు (రాధాకృష్ణ), నాగవంశీతో త్రివిక్రమ్ (all images courtesy : aditya music india youtube channel)