Image Source: ABP Gallery

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు జెర్సీ పసుపు రంగులో ఉండటం మీరు చూసే ఉంటారు.

Image Source: ABP Gallery

క్రికెట్ అయినా, ఫుట్‌‌బాల్ అయినా అది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.

Image Source: ABP Gallery

కేవలం ఎల్లో, గ్రీన్ కలర్స్‌లోనే వారి జెర్సీ రంగులు ఉంటాయి.

Image Source: ABP Gallery

ఎందుకు అవే రంగుల్లో ఉంటాయో తెలుసా?

Image Source: ABP Gallery

ఆస్ట్రేలియా జాతీయ పుష్పం దీనికి కారణం.

Image Source: ABP Gallery

ఆ పువ్వు పేరు ‘ది గోల్డెన్ వాటిల్’.

Image Source: ABP Gallery

దీని పువ్వులు ఎల్లో కలర్‌లోనూ, ఆకులు గ్రీన్ కలర్‌లోనూ ఉంటాయి.

Image Source: ABP Gallery

దీని కారణంగా ఆస్ట్రేలియా జెర్సీ రంగును నిర్ణయించారు.

Image Source: ABP Gallery

ఈ పువ్వులు ఆస్ట్రేలియాలోనే కనిపిస్తాయి.

Image Source: ABP Gallery

2024 టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా తన జెర్సీని రివీల్ చేసింది.

Thanks for Reading. UP NEXT

విరాట్‌కు 50 శాతం మ్యాచ్ ఫీజులో కోత - ఎందుకంటే?

View next story