1. క్రిస్‌గేల్ 175 నాటౌట్ స్కోరు 2. సింగిల్ సీజన్‌లో విరాట్ అత్యధిక స్కోరు (973) 3. లీగ్ దశలో చెన్నై 14 మ్యాచ్‌ల్లో 12 విజయాలు 4. అత్యధిక జట్టు స్కోరు (ఆర్సీబీ - 264) 5. ముంబైపై ఢిల్లీ 146 పరుగుల విజయం. (అత్యధిక పరుగుల తేడా) 6. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ 229 పరుగుల భాగస్వామ్యం 7. ఒక్క ఓవర్‌లో 37 పరుగులు (క్రిస్ గేల్, రవీంద్ర జడేజా) 8. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అత్యల్ప స్కోరు (49 ఆలౌట్) 2. కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుస 10 విజయాల రికార్డు 10. ఇన్నింగ్స్‌లో గేల్ అత్యధిక సిక్సర్లు (17)