Image Source: BCCI

టీ20 వరల్డ్ కప్‌లో భారత్, ఐర్లాండ్ జట్లు తలపడుతున్నాయి.

Image Source: BCCI

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు.

Image Source: BCCI

భారత్ తరఫున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయనున్నారు.

ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున విరాట్ ఓపెనర్‌గా అద్భుతంగా రాణించాడు.

Image Source: BCCI

ఇక రోహిత్ రెగ్యులర్ ఓపెనర్ అన్న సంగతి తెలిసిందే.

Image Source: BCCI

రోహిత్, కోహ్లీ గతంలో కూడా భారత్ తరఫున ఓపెనింగ్ చేశారు.

Image Source: BCCI

చివరిసారిగా 2020లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జోడీ ఓపెనింగ్‌కు వచ్చారు.

Image Source: BCCI

ఆ మ్యాచ్‌లో వీరు మొదటి వికెట్‌కు 9 ఓవర్లలో 94 పరుగులు జోడించారు.

Image Source: BCCI

రోహిత్ శర్మ 52 పరుగులు (34 బంతుల్లో), విరాట్ కోహ్లీ 80 పరుగులు (52 బంతుల్లో) సాధించారు.

Image Source: BCCI

ఆ మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 224 పరుగుల భారీ స్కోరు చేసింది.

Thanks for Reading. UP NEXT

ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్... ఇతర అవార్డులు వీరివే!

View next story