Image Source: BCCI/IPL

ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్‌రైజర్స్‌ను కోల్‌కతా ఓడించి మూడో ట్రోఫీని కైవసం చేసుకుంది.

Image Source: BCCI/IPL

సునీల్ నరైన్ మూడోసారి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు.

Image Source: BCCI/IPL

ఈ సీజన్‌లో సునీల్ నరైన్ బ్యాట్‌తో 488 పరుగులు చేశాడు.

Image Source: BCCI/IPL

అలాగే బంతితో 17 వికెట్లు తీసుకున్నాడు.

Image Source: BCCI/IPL

ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు ఎంవీపీ అవార్డును గెలిచిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.

Image Source: BCCI/IPL

ఐపీఎల్ 2012, 2018 సీజన్లలో కూడా ఎంవీపీగా నిలిచాడు నరైన్.

Image Source: BCCI/IPL

ఐపీఎల్ 2012 సీజన్‌లో సునీల్ నరైన్ 24 వికెట్లు తీసుకున్నాడు.

Image Source: BCCI/IPL

2018 సీజన్‌లో నరైన్ 357 పరుగులు చేసి 17 వికెట్లు పడగొట్టాడు.

Image Source: BCCI/IPL

సునీల్ నరైన్‌ను గౌతం గంభీర్ ఓపెనర్‌గా ప్రమోట్ చేశాడు.

Image Source: BCCI/IPL

అనంతరం నరైన్ బ్యాటింగ్ బాగా మెరుగైంది.