Image Source: BCCI/IPL

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు.

Image Source: BCCI/IPL

తన బ్యాట్‌తో సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు.

Image Source: BCCI/IPL

13 మ్యాచ్‌ల్లో 209.41 స్ట్రైక్‌రేట్‌తో 467 పరుగులు చేశాడు.

Image Source: BCCI/IPL

ఆదివారం పంజాబ్‌తో మ్యాచ్‌లో కూడా 28 బంతుల్లో 66 పరుగులు చేశాడు.

Image Source: BCCI/IPL

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు.

Image Source: BCCI/IPL

2016లో విరాట్ 38 సిక్సర్లు కొట్టాడు. ఒక భారతీయ బ్యాటర్ ఐపీఎల్ సింగిల్ సీజన్‌లో కొట్టిన హయ్యస్ట్ సిక్సర్లు అవే.

Image Source: BCCI/IPL

దీన్ని బ్రేక్ చేస్తూ అభిషేక్ శర్మ ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇప్పటివరకు 39 సిక్సర్లు కొట్టాడు.

Image Source: BCCI/IPL

రిషబ్ పంత్ 2018 సీజన్‌లో 37 సిక్సర్లు, విరాట్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 37 సిక్సర్లు కొట్టారు.

Image Source: BCCI/IPL

2023 సీజన్‌లో శివం దూబే 35 సిక్సర్లు కొట్టాడు.

Image Source: BCCI/IPL

అభిషేక్ ఇంకా ఆడాల్సిన మ్యాచ్‌లు ఉన్నాయి. కాబట్టి ఈ సీజన్‌లో 50 సిక్సర్లు కొట్టే ఛాన్స్ ఉంది.