ఇప్పటివరకు ఐపీఎల్ 17 సీజన్లు జరిగింది. కానీ ఎనిమిది మంది కెప్టెన్లు మాత్రమే ట్రోఫీని ముద్దాడారు. శ్రేయస్ అయ్యర్ లిస్ట్‌లో 8వ కెప్టెన్. మరి మిగతా ఏడుగురు ఎవరు? 1. షేన్ వార్న్ (రాజస్తాన్ రాయల్స్) - ఐపీఎల్ 2008 2. ఆడం గిల్‌క్రిస్ట్ (డెక్కన్ ఛార్జర్స్) - ఐపీఎల్ 2009 3. మహేంద్ర సింగ్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్) - ఐపీఎల్ 2010, 2011, 2018, 2021, 2023 4. గౌతం గంభీర్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) - ఐపీఎల్ 2012, ఐపీఎల్ 2014 5. రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) - ఐపీఎల్ 2013, 2015, 2017, 2019, 2020 6. డేవిడ్ వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) - ఐపీఎల్ 2016 7. హార్దిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్) - ఐపీఎల్ 2022 8. శ్రేయస్ అయ్యర్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) - ఐపీఎల్ 2024