Image Source: BCCI/IPL

ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.20 కోట్లు ప్రైజ్‌మనీ సాధించారు.

Image Source: BCCI/IPL

ఫెయిర్‌ప్లే అవార్డును సన్‌‌రైజర్స్ హైదరాబాద్ గెలిచింది.

Image Source: BCCI/IPL

ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును స్టార్క్ సాధించాడు.

Image Source: BCCI/IPL

సునీల్ నరైన్‌కు ‘గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్’ అవార్డు లభించింది.

Image Source: BCCI/IPL

హైదరాబాద్ ఆటగాడు నితీష్ రెడ్డి ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’గా నిలిచాడు.

Image Source: BCCI/IPL

క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు రమణ్‌దీప్ సింగ్‌కు దక్కింది.

Image Source: BCCI/IPL

24 వికెట్లు తీసిన హర్షల్ పటేల్‌కు పర్పుల్ క్యాప్ దక్కింది.

Image Source: BCCI/IPL

741 పరుగులు చేసిన విరాట్ ఆరెంజ్ క్యాప్ సాధించాడు.

Image Source: BCCI/IPL

488 పరుగులు, 15 వికెట్లు తీసిన నరైన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు.

Thanks for Reading. UP NEXT

మూడుసార్లు ఎంవీపీ అవార్డు గెలిచిన ఫస్ట్ ప్లేయర్‌గా సునీల్ నరైన్!

View next story