కొంతమంది క్రికెటర్ల గురించి పూర్తిగా తెలియాలంటే వారి బయోగ్రఫీలు చదవాల్సిందే. అవేంటో ఇప్పుడు చూద్దాం. సచిన్ టెండూల్కర్ - ప్లేయింగ్ ఇట్ మై వే వసీం అక్రమ్ - సుల్తాన్: ఎ మెమొయిర్ ఏబీ డివిలియర్స్ - ఏబీ: ది ఆటోబయోగ్రఫీ స్టీవ్ స్మిత్ - ది జర్నీ సురేష్ రైనా - బిలీవ్ సౌరవ్ గంగూలీ - ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ యువరాజ్ సింగ్ - ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ షేన్ వార్న్ - నో స్పిన్ వీవీఎస్ లక్ష్మణ్ - 281 అండ్ బియాండ్