సంజు శామ్సన్ (రాజస్తాన్ రాయల్స్) - 13 సార్లు (2022 సీజన్‌లో) మహేంద్ర సింగ్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్) - 12 సార్లు (2022 సీజన్‌లో) విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) - 11 సార్లు (2013 సీజన్‌లో) రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్) - 10 సార్లు (ఈ సీజన్‌లో) (ఇంకా మూడు మ్యాచ్‌లు ఉన్నాయి) సచిన్ టెండూల్కర్ (ముంబై ఇండియన్స్) - 10 సార్లు (2011 సీజన్‌లో) మహేళ జయవర్ధనే (ఢిల్లీ డేర్‌డెవిల్స్) - 10 సార్లు (2013 సీజన్‌లో) కేన్ విలియమ్సన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) - 10 సార్లు (2018 సీజన్‌లో) గౌతం గంభీర్ (కోల్‌కతా నైట్‌రైడర్స్) - 10 సార్లు (2012 సీజన్‌లో) జార్జ్ బెయిలీ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) - 10 సార్లు (2014 సీజన్‌లో) మహేంద్ర సింగ్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్) - 10 సార్లు (2021 సీజన్‌లో)