Image Source: BCCI/IPL

ఐపీఎల్‌లోనే కాదు ప్రపంచ క్రికెట్లో కూడా జోస్ బట్లర్ ప్రమాదకర బ్యాటర్.

Image Source: BCCI/IPL

అయితే బట్లర్‌కి కొరకరాని కొయ్యగా మారిన బౌలర్ మన భువనేశ్వర్.

Image Source: BCCI/IPL

వీరిద్దరూ తలపడినప్పుడు భువీ ఎప్పుడూ పైచేయి సాధించాడు.

Image Source: BCCI/IPL

టీ20ల్లో బట్లర్ ఇప్పటివరకు మూడు సార్లు మాత్రమే గోల్డెన్ డకౌట్ అయ్యాడు.

Image Source: BCCI/IPL

అందులో రెండు సార్లు భువీనే తనను అవుట్ చేయడం విశేషం.

Image Source: BCCI/IPL

ఐపీఎల్‌లో అయితే జోస్ బట్లర్ కేవలం ఒక్కసారి మాత్రమే మొదటి బంతికి డకౌట్ అయ్యాడు.

Image Source: BCCI/IPL

అప్పుడు కూడా బట్లర్ వికెట్ భువీ ఖాతాలోనే పడింది.

Image Source: BCCI/IPL

అంతర్జాతీయ క్రికెట్‌లో బట్లర్‌ను భువీ మొత్తంగా ఏడు సార్లు అవుట్ చేశాడు.

Image Source: BCCI/IPL

భువనేశ్వర్ బౌలింగ్‌లో బట్లర్ స్ట్రైక్‌రేట్ కేవలం 113 మాత్రమే.

Image Source: BCCI/IPL

మొత్తంగా బట్లర్‌పై భువీదే పైచేయి అని చెప్పాలి.