Image Source: @Sunrisers X/Twitter

ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును సన్‌రైజర్స్ (287/3) నమోదు చేసింది.

Image Source: @Sunrisers X/Twitter

మొత్తంగా టీ20 చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు.

Image Source: @Sunrisers X/Twitter

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఈ రికార్డును బ్రేక్ చేయడం ఇది రెండో సారి.

Image Source: @Sunrisers X/Twitter

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 263 రికార్డును సన్‌రైజర్స్ 277 కొట్టి బ్రేక్ చేసింది.

Image Source: @Sunrisers X/Twitter

దీంతో ఐపీఎల్ చరిత్రలో టాప్-2 టోటల్స్ సన్‌రైజర్స్ పేరు మీదనే ఉన్నాయి.

Image Source: BCCI/IPL

ఐపీఎల్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు నమోదైంది ఈ మ్యాచ్‌లోనే.

Image Source: BCCI/IPL

22 సిక్సర్లు కొట్టిన సన్‌రైజర్స్... ఆర్సీబీ (21) రికార్డును బద్దలుకొట్టారు.

Image Source: BCCI/IPL

ఈ మ్యాచ్‌లో నలుగురు ఆర్సీబీ బౌలర్లు 50కి పైగా పరుగులు సమర్పించారు.

Image Source: BCCI/IPL

ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ ఒకే జట్టులో ఇద్దరి కంటే ఎక్కువ బౌలర్లు 50 పరుగులు ఇవ్వలేదు.

Image Source: BCCI/IPL

ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లలో రీస్ టాప్లీ (68/1) మూడో ప్లేస్‌లో నిలిచాడు.