CSK vs MI మధ్య హోరాహోరిగా జరిగిన మ్యాచ్‌లో CSK విన్ అయింది. అయితే ఈ మ్యాచ్ ధోనికి కాస్త ప్రత్యేకం. ఎందుకంటే ఐపీఎల్ కెరీర్లో ఇదే ధోనికి 250 మ్యాచ్. ధోని వస్తాడా? రాడా? అనే డౌట్‌కు చెక్ పెడుతూ ధోని క్రీజ్‌లోకి వచ్చి సిక్స్‌ల మోత మోగించాడు. 19వ ఓవర్లో నాలుగు బాల్స్ ఉండగా వచ్చి.. మూడు బాల్స్ వరుసగా సిక్స్‌లు కొట్టి.. మరో బాల్కి రెండు రన్స్ చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్థిక్ బౌలింగ్‌లో ధోని సిక్స్‌లతో చెలరేగిపోయాడు. ఐపీఎల్ కెరీర్లో 250 మ్యాచ్ ఆడిన ధోని. 4 బాల్స్.. 3 సిక్స్‌లు అంటూ.. 4+3=7. Thala For A Reason అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ధోని సిక్స్‌లకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ధోని ఫోటోలు(All Images and Video Source : Instagram/chennaiipl)