Image Source: BCCI/IPL

ఐపీఎల్‌లో ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ (102: 41 బంతుల్లో) మెరుపు శతకం సాధించాడు.

Image Source: @Sunrisers X/Twitter

ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిది సిక్సర్లు, తొమ్మిది ఫోర్లు ఉన్నాయి.

Image Source: @Sunrisers X/Twitter

ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేశాడు.

Image Source: @Sunrisers X/Twitter

సన్‌రైజర్స్ తరఫున ఇదే అత్యంత వేగవంతమైన శతకం.

Image Source: BCCI/IPL

ఓవరాల్‌గా చూస్తే ఐపీఎల్ చరిత్రలో ఇది నాలుగో వేగవంతమైన సెంచరీ.

Image Source: BCCI/IPL

ఈ లిస్ట్‌లో క్రిస్ గేల్ (30 బంతుల్లో) అందరి కంటే ముందున్నాడు.

Image Source: BCCI/IPL

గేల్ తర్వాత యూసుఫ్ పఠాన్ (37 బంతుల్లో), డేవిడ్ మిల్లర్ (38 బంతుల్లో) ఉన్నారు.

Image Source: BCCI/IPL

పవర్‌ప్లేలోనే ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసేయడం విశేషం.