Image Source: BCCI/IPL

ఐపీఎల్‌లో బ్యాడ్ లక్ ఆర్సీబీని అస్సలు వదలడం లేదు.

Image Source: BCCI/IPL

ఆదివారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ కేవలం ఒక్క పరుగుతో పరాజయం పాలైంది.

Image Source: BCCI/IPL

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆరు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

Image Source: BCCI/IPL

అనంతరం ఆర్సీబీ 20 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయింది.

Image Source: BCCI/IPL

ఒకానొక దశలో ఆర్సీబీ చాలా తేలికగా గెలుస్తుందనిపించింది.

Image Source: BCCI/IPL

కానీ రెండు ఓవర్ల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి పీకల మీదకు తెచ్చుకుంది.

Image Source: BCCI/IPL

చివరి ఓవర్లో 21 పరుగులు చేయాల్సిన దశలో కరణ్ శర్మ మూడు సిక్సర్లతో ఆశలు రేకెత్తించాడు.

Image Source: BCCI/IPL

కానీ స్టార్క్ రిటర్న్ క్యాచ్‌తో అతన్ని అవుట్ చేశాడు.

Image Source: BCCI/IPL

చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సిన దశలో లోకి ఫెర్గూసన్ రెండో పరుగు సాధించే సమయంలో రనౌటయ్యాడు.

Image Source: BCCI/IPL

దీనికి తోడు కొన్ని వివాదస్పదమైన అంపైరింగ్ నిర్ణయాలు కూడా ఆర్సీబీ కొంప ముంచాయి.