Image Source: BCCI/IPL

ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ దండయాత్ర ఆగడం లేదు.

Image Source: BCCI/IPL

శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 67 పరుగులతో ఘనవిజయం సాధించింది.

Image Source: BCCI/IPL

ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.

Image Source: BCCI/IPL

ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏడో స్థానానికి పడిపోయింది.

Image Source: BCCI/IPL

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఏడు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.

Image Source: BCCI/IPL

ఐపీఎల్ చరిత్రలోనే ఇది నాలుగో అత్యధిక స్కోరు.

Image Source: BCCI/IPL

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది.

Image Source: BCCI/IPL

సన్‌రైజర్స్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (89: 32 బంతుల్లో) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Image Source: BCCI/IPL

ట్రావిస్ హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Image Source: BCCI/IPL

ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లలో జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (65: 18 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.