Image Source: BCCI/IPL

ఐపీఎల్‌లో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.

Image Source: BCCI/IPL

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.

Image Source: BCCI/IPL

సన్‌రైజర్స్ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలుకొట్టారు.

Image Source: BCCI/IPL

ఐపీఎల్ చరిత్రలోనే ఇది నాలుగో అత్యధిక స్కోరు.

Image Source: @SunRisers X/Twitter

ఒకటి (287/3), రెండు (277/3) స్థానాల్లో సన్‌రైజర్సే ఉండగా, మూడో స్థానంలో కేకేఆర్ (272/7) ఉంది.

Image Source: @SunRisers X/Twitter

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు 22 సిక్సర్లు కొట్టారు.

Image Source: @SunRisers X/Twitter

ఐపీఎల్ చరిత్రలోనే ఇది హయ్యస్ట్.

Image Source: BCCI/IPL

ఫ్రాంచైజీ టీ20 క్రికెట్లో 250 పరుగులకు పైగా మూడు సార్లు సాధించిన రెండో జట్టుగా సన్‌రైజర్స్ నిలిచింది.

Image Source: BCCI/IPL

మొదటి స్థానంలో ఇంగ్లండ్ క్లబ్ టీమ్ సర్రే ఉంది.

Image Source: BCCI/IPL

ఐపీఎల్ హిస్టరీలో మొదటి 10 ఓవర్లలో అత్యధిక స్కోరును సన్‌రైజర్స్ (158/4) సాధించింది.