Image Source: @mipaltan X/Twitter

ఐపీఎల్‌లో నేడు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ అరుదైన రికార్డుకు వేదిక కానుంది.

Image Source: @mipaltan X/Twitter

ఇది ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు 250వ ఐపీఎల్ మ్యాచ్.

Image Source: @mipaltan X/Twitter

మహేంద్ర సింగ్ ధోని తర్వాత 250 ఐపీఎల్ మ్యాచ్‌ల మార్కును దాటిన ఆటగాడిగా రోహిత్ నిలవనున్నాడు.

Image Source: @mipaltan X/Twitter

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.

Image Source: @mipaltan X/Twitter

ఏకంగా ఆరు ఐపీఎల్ టైటిళ్ల విజయాల్లో తన భాగస్వామ్యం ఉంది.

Image Source: @mipaltan X/Twitter

2009లో విజేతగా నిలిచిన డెక్కన్ ఛార్జర్స్ జట్టులో రోహిత్ శర్మ సభ్యుడు.

Image Source: @mipaltan X/Twitter

అనంతరం ముంబైకి కెప్టెన్‌గా ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాడు.

Image Source: @mipaltan X/Twitter

కెప్టెన్‌గా ప్రస్తుతం రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని అత్యధికంగా ఐదేసి ట్రోఫీలు సాధించారు.

Image Source: @mipaltan X/Twitter

2015 సీజన్‌ ఫైనల్స్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా రోహిత్ నిలిచాడు.

ఐపీఎల్ ఫైనల్స్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన మొదటి కెప్టెన్‌గా రోహిత్ రికార్డులకు ఎక్కాడు.