Image Source: BCCI/IPL

ఐపీఎల్‌లో సెంచరీ, హ్యాట్రిక్ తీసుకున్న ప్లేయర్స్ ముగ్గురే ఉన్నారు. వారెవరో చూద్దాం.

Image Source: BCCI/IPL

1. రోహిత్ శర్మ - ఈ లిస్ట్‌లో మొదటి ఆటగాడు రోహిత్‌నే.

Image Source: BCCI/IPL

2009లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడుతూ ముంబై ఇండియన్స్‌పై రోహిత్ హ్యాట్రిక్ తీసుకున్నాడు.

Image Source: BCCI/IPL

అనంతరం 2012లో అదే ముంబై ఇండియన్స్ తరఫున కేకేఆర్‌పై శతకం సాధించాడు.

Image Source: BCCI/IPL

2. షేన్ వాట్సన్ - ఈ లిస్ట్‌లో రెండో ఆటగాడు ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్.

Image Source: BCCI/IPL

2013లో రాజస్తాన్ తరఫున ఆడుతూ చెన్నై సూపర్ కింగ్స్‌పై షేన్ వాట్సన్ సెంచరీ చేశాడు.

Image Source: BCCI/IPL

2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్తాన్ తరఫున షేన్ వాట్సన్ హ్యాట్రిక్ తీసుకున్నాడు.

Image Source: BCCI/IPL

3. సునీల్ నరైన్ - ఈ లిస్ట్‌లో మూడో, లేటెస్ట్ ఎంట్రీ సునీల్ నరైన్.

Image Source: BCCI/IPL

2013లో కోల్‌కతా తరఫున ఆడుతూ పంజాబ్ కింగ్స్‌పై సునీల్ నరైన్ హ్యాట్రిక్ సాధించాడు.

Image Source: BCCI/IPL

2024లో కోల్‌కతా తరఫునే రాజస్తాన్ రాయల్స్‌పై సునీల్ నరైన్ సెంచరీ చేశాడు.