హార్దిక్ పాండ్యా - ముంబై ఇండియన్స్ - రూ.15 కోట్లు శ్రేయస్ అయ్యర్ - కోల్‌కతా నైట్‌రైడర్స్ - రూ.12.25 కోట్లు మహేంద్ర సింగ్ ధోని - చెన్నై సూపర్ కింగ్స్ - రూ.15 కోట్లు శిఖర్ ధావన్ - పంజాబ్ కింగ్స్ - రూ.8.25 కోట్లు రిషబ్ పంత్ - ఢిల్లీ క్యాపిటల్స్ - రూ.16 కోట్లు (ఆడతాడో లేదో తెలియదు) సంజు శామ్సన్ - రాజస్తాన్ రాయల్స్ - రూ.14 కోట్లు ఎయిడెన్ మార్క్రమ్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ - రూ.2.6 కోట్లు కేఎల్ రాహుల్ - లక్నో సూపర్ జెయింట్స్ - రూ.17 కోట్లు ఫాఫ్ డుఫ్లెసిస్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ.7 కోట్లు శుభ్‌మన గిల్ - గుజరాత్ టైటాన్స్ - రూ.8 కోట్లు