Image Source: PTI

ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ వల్ల బజ్‌బాల్ టెక్నిక్ బాగా ఫేమస్ అయింది.

Image Source: PTI

అసలు బజ్‌బాల్ అంటే ఏంటి? దానికి ఆ పేరు ఎలా వచ్చింది?

Image Source: PTI

ఈ బజ్‌బాల్ టెక్నిక్ టెస్టు క్రికెట్‌పై ఆసక్తిని పెంచింది.

Image Source: PTI

టెస్టు క్రికెట్‌ను కూడా పాజిటివ్, అగ్రెసివ్ మైండ్‌సెట్‌తో ఆడటాన్నే బజ్‌బాల్ అంటారు.

Image Source: PTI

టెస్టును డ్రా కోసం కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం కోసం ఆడటమే బజ్‌బాల్.

Image Source: PTI

బ్రెండన్ మెకల్లమ్ కోచ్‌గా మారాక దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

Image Source: PTI

బ్రెండన్ మెకల్లమ్‌కు ‘బజ్’ అనే నిక్‌నేమ్ ఉండేది.

Image Source: PTI

మెకల్లమ్ ముద్దు పేరు నుంచి ‘బజ్‌బాల్’ అనే పేరు వచ్చింది.

Image Source: PTI

బ్యాట్స్‌మెన్ వేగంగా పరుగులు చేసి బౌలర్లకు ఎక్కువ సమయం ఇస్తారు.