జేమ్స్ అండర్సన్ - 696 వికెట్లు

ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ అండర్సన్ 186 టెస్టుల్లో 696 వికెట్లు పడగొట్టారు.

స్టువర్ట్ బ్రాడ్ - 604 వికెట్లు

ఇంగ్లండ్‌కు చెందిన స్టువర్ట్ బ్రాడ్ 167 టెస్టుల్లో 604 వికెట్లు పడగొట్టారు.



అనిల్ కుంబ్లే - 619 వికెట్లు

భారత్‌కు చెందిన అనిల్ కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు పడగొట్టారు.



రవిచంద్రన్ అశ్విన్ - 502 వికెట్లు

భారత్‌కు చెందిన రవిచంద్రన్ అశ్విన్ 99 టెస్టుల్లో 502 వికెట్లు పడగొట్టారు.

ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) - 800 వికెట్లు (వరల్డ్ నంబర్ వన్)

శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ 133 టెస్టుల్లో 800 వికెట్లతో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా ఉన్నారు.