దివ్య ద ఛాంపియన్‌

మహిళా చెస్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన దివ్య దేశ్‌ముఖ్.

Published by: Khagesh
Image Source: Divya Deshmukh Instagram

దివ్య ద ఛాంపియన్‌

19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్‌ కోనేరు హంపిని ఓడించి FIDE చెస్ ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది.

Image Source: Divya Deshmukh Instagram

దివ్య ద ఛాంపియన్‌

ప్రపంచ కప్ గెలిచిన తర్వాత దివ్య దేశ్‌ముఖ్ భావోద్వేగానికి గురై ఆనందాన్ని కన్నీళ్లను ఆపుకోలేకపోయింది.

Image Source: Divya Deshmukh Instagram

దివ్య ద ఛాంపియన్‌

దేశ్‌ముఖ్ ప్రతిష్టాత్మక టైటిల్‌ గెలుచుకోవడమే కాదు, గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించింది. ఈ టైటిల్‌ను గెలుచుకున్న నాల్గో భారతీయ మహిళ.

Image Source: Divya Deshmukh Instagram

దివ్య ద ఛాంపియన్‌

ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన దివ్యకు దాదాపు 42 లక్షల రూపాయల ప్రైజ్ మనీ లభించింది.

Image Source: Divya Deshmukh Instagram

దివ్య ద ఛాంపియన్‌

ఈ విజయంతో దివ్య దేశ్‌ముఖ్‌ 2026 కేండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది.

Image Source: Divya Deshmukh Instagram

దివ్య ద ఛాంపియన్‌

2025 జూన్ నాటికి ఆమె రేటింగ్ దాదాపు 2463గా నమోదైంది.

Image Source: Divya Deshmukh Instagram

దివ్య ద ఛాంపియన్‌

దివ్య భారతీయ మహిళల్లో 2వ ర్యాంక్‌లో ప్రపంచ మహిళల్లో 19వ ర్యాంక్‌లో ఉంది.

Image Source: Divya Deshmukh Instagram

దివ్య ద ఛాంపియన్‌

2024 బుడాపెస్ట్ చెస్ ఒలింపియాడ్‌లో బంగారు పతకం గెలవడంలో దివ్యకీలక పాత్ర పోషించింది.

Image Source: Divya Deshmukh Instagram

దివ్య ద ఛాంపియన్‌

ఐదేళ్ల వయసులోనే తన మొదటి ట్రోఫీని సాధించింది దివ్య దేశ్‌ముఖ్‌

Image Source: Divya Deshmukh Instagram