Image Source: Pixabay

సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌ల్లో రకరకాల బంతులు ఉపయోగిస్తూ ఉంటారు.

Image Source: Pixabay

టెస్ట్ క్రికెట్‌లో కేవలం రెడ్ బాల్‌ను మాత్రమే ఉపయోగిస్తారు.

Image Source: Pixabay

దీనికి ప్రధాన కారణం వైట్ డ్రస్‌లో ఆడేటప్పుడు స్పష్టంగా కనిపించడమే.

Image Source: Pixabay

పగటి పూట ఎర్ర బంతి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బ్యాట్స్‌మెన్‌కు కనిపించట్లేదు అనే సమస్య ఉండదు.

Image Source: Pixabay

ఎర్ర బంతి కుట్లు చాలా దగ్గరగా ఉంటాయి. మెటీరియల్ కూడా వేరేది వాడతారు.

Image Source: Pixabay

దీని కారణంగా ఎర్ర బంతి ఎక్కువ సేపు షేప్‌లో ఉంటుంది.

Image Source: Pixabay

వైట్ బాల్‌ని పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వాడతారు.

Image Source: Pixabay

తెలుపు రంగులో ఉండే బంతి రాత్రి కూడా స్ఫష్టంగా కనిపిస్తుంది.

Image Source: Pixabay

వన్డేల్లో రెండు ఎండ్‌ల నుంచి రెండు బాల్స్ వాడతారు కాబట్టి పెద్ద సమస్య ఉండదు.

Image Source: Pixabay

వైట్ బాల్ స్టిచ్చింగ్ కూడా వైట్‌గానే ఉంటుంది. కొంత సేపటి తర్వాత స్మూత్‌గా మారుతుంది.