మహేంద్ర సింగ్ ధోని కెరీర్‌లో మొత్తం 350 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పుడు మహేంద్రుడి కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు ఎవరో చూద్దాం. రికీపాంటింగ్ - 375 మ్యాచ్‌లు సచిన్ టెండూల్కర్ - 463 మ్యాచ్‌లు కుమార సంగక్కర - 404 మ్యాచ్‌లు మహేళ జయవర్ధనే - 448 మ్యాచ్‌లు ఇంజమామ్ ఉల్ హక్ - 378 మ్యాచ్‌లు వసీం అక్రమ్ - 356 మ్యాచ్‌లు షాహిద్ అఫ్రిది - 398 మ్యాచ్‌లు సనత్ జయసూర్య - 445 మ్యాచ్‌లు